Ig Nobel Prizes: సైన్స్ పరిజ్ఞానం అభివృద్ధి చెందినా కొద్ది కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో సమాజానికి ఎంతో ఉపయోకరమైనవి ఉంటాయి. ఏమాత్రం ఉపయోగం లేకపోయినా వినోదాన్ని పంచే వింత పరిశోధనలూ ఉంటాయి. అత్యద్భుతమైన, ప్రపంచానికి ఎంతో ఉపయోగపడే పరిశోధనలు చేసిన వారికి ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాలు ఇస్తారు. ఈ పురస్కారాలను వచ్చేనెల ప్రకటించనున్నారు. అయితే, వినోదాన్ని పంచే వింత పరిశోధనలకు ఇచ్చే Ig Nobel Prizesను ఇప్పటికే ప్రకటించారు. వాస్తవానికి ఈ Ig Nobel […]