Telangana: తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పట్లో బుద్ది వచ్చేలా లేదు. ఎందుకంటే రోజుకో సమస్య వస్తున్నా కూడా కొంచెం కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిన్న మొన్నటి వరకు లిక్కర్ స్కాం అని, గ్రూప్స్ పేపర్ లీక్ అని ప్రతిపక్షాల నాయకులు రచ్చ చేస్తున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. కొంచెం కూడా ముందు జాగ్రత్త కనిపించడం లేదు. నిన్నటి వరకు గ్రూప్స్ పేపర్స్ లీక్ అయ్యాయని రాష్ట్రం మొత్తం గొడవ […]