Guppedantha Manasu April 19 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో రిషి, వసు ఇద్దరు టెర్రస్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ వుంటారు. ఈ ప్లేస్ మెడికల్ కాలేజీకి బాగుంటుంది నీకు ఓకే కదా అని వసు ని అడుగుతాడు రిషి. బానే ఉంటుంది అంటుంది వసు. రేపు ఇంజనీర్ని రమ్మంటాను ప్లాన్ గీసిన తర్వాత బ్లూ ప్రింట్ చూస్తే మరింత క్లారిటీ వస్తుంది అంటాడు రిషి. మిషన్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఒక బిల్డింగ్ […]