Bigg Boss 6: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ మంచి రేటింగ్స్ తోనే దూసుకు పోతుంది. ఎందుకంటే గత రెండు వారాలుగా బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో మరో వికెట్ పడింది. మొదట్లో మొత్తం 21 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ ఏడోవారానికి చేరేటప్పటికి హౌస్‌లో 15 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. అయితే గత వారం సుదీప ఎలిమినేట్ అవ్వగా.. అంతకు ముందు వరుసగా […]