Posted inEntertainment, Featured

Samantha: సమంత ప్లాన్ వర్కౌట్ అయితే పాన్ ఇండియన్ స్టార్‌గా హీరోలనే కొట్టేస్తుంది..

Samantha: సౌత్‌లో మాత్రమే కాకుండా ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2తోనూ బాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత..ఇప్పుడు హీరోలకి ధీటుగా తన సినిమాల రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత మన హీరోలందరూ పాన్ ఇండియా స్టార్‌గా మారేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది అల్లు అర్జున్, రాం చరణ్, ఎన్.టి.ఆర్‌లకి మాత్రమే. హీరోయిన్స్‌లో రష్మిక మందన్నకి మాత్రమే ఆ క్రేజ్ […]