Puri jagannath : టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ మోసపోయిన దర్శకుడు పూరి జగన్నాథ్. అతి మంచితనం ఉంటే ఇండస్ట్రీలో ఎలా ఆడుకుంటారో..వాడుకుంటారో పూరిని చూస్తే అర్థమవుతుంది. ఆయన సినిమా వల్ల కోట్లు సంపాదించుకున్నవారున్నారు. ఆయన సినిమా వల్ల నష్టపోయినవారు ఉన్నారు. అయితే, ఈ శాతం చాలా తక్కువ. పూరి సినిమా కొని నష్టపోతే..చాలా సందర్భాలలో దానికి ప్రత్యామ్నయం చూపించారు పూరి. నష్టపోయిన సినిమాకి మళ్ళీ కొంత డబ్బు తిరిగి ఇవ్వడమో లేకపోతే తర్వాత సినిమాకి తక్కువ తీసుకోవడమో […]