Posted inEntertainment, Featured, వైరల్

Actress Divya Bharathi : మత్తెక్కించే చూపులతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న ” బ్యాచిలర్ ” భామ !

Actress Divya Bharathi : సినీ చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎలా వరిస్తుందో అనేది చెప్పలేము. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డ ఆశించిన అంత ఫలితం కూడా దక్కదు. కొంతమంది హీరోయిన్స్ అయితే ఏళ్ల తరబడి కష్టపడ్డా గుర్తింపు మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. ఇంకొందరికి మాత్రం అదృష్టం వరిస్తే వెనక్కి తిరిగి చూడరు. అలాంటి వారిలో కాజల్, సమంత తదితరులు చెప్పుకుంటూ పోతే ఇలా చాలామంది ఉంటారు. ప్రస్తుత కాలంలో ఎంత కష్టపడితే అంతే త్వరగా […]