Posted inFeatured, Trending, ఫొటోస్

Bahubali: తనతో అలా ప్రవర్తించాడని చెంప చెళ్లుమనిపించిన బాహుబలి నటి..

Bahubali: తెలుగులో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం ప్రేక్షకులను బాగా నాకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సాంగ్స్ ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ ప్లే లిస్టులో ఉంటాయని చెప్పవచ్చు. ఈ చిత్రంలో మనోహరి సాంగ్ లో నటించినటువంటి బాలీవుడ్ ప్రముఖ నటి నోరా ఫతేహి తన అందాలు ఆరబోయడంతో పాటు పంపులతో కుర్రకారుని కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ అమ్మడి సినీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. […]