Posted inEntertainment

Samantha : సమంతను రికమండ్ చేసిన రాణా.. కారణం అదేనా..!

Samantha  వ్యక్తిగత జీవితంలో ఒడిడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ సమంత కెరీర్ పరంగా దూసుకుపోతోంది. క్రేజీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పాత్రకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. సౌత్ లో తిరుగులేని స్టార్ గా ఎదిగిన సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు సమంత హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఇటీవలే సమంత తొలి హాలీవుడ్ చిత్రానికి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత దర్శకుడు ఫిలిప్ […]