నటి తాప్సీ వెండి తెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ఝమ్మంది నాదం సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయిన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలలో నటించినా తెలుగులో తరువాత చేసిన సినిమాలేవీ విజయం సాధించకపోవడంతో ఇక బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఇక అక్కడ అదృష్టం కలిసి రావడంతో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి వారి సరసన నటించి బాలీవుడ్ లో […]