Posted inఆరోగ్యం

Bay Leaves: బిర్యానీ తిన్నారు కానీ.. బిర్యాని ఆకు “టీ” తాగారా…?

Bay Leaves: సాధారణంగా సాయంత్రం లేదు కొంచెం రిఫ్రెష్‌మెంట్‌ కావాలంటే లేదా ఎక్కువ ఒత్తిడికి గురైనా మనకు మొదట గుర్తొచ్చేది టీ. ఇప్పుడు ఈ తేనీరును అనేక రకాలుగా తయారుచేస్తున్నారు. వివిధ రకాల ఆరోగ్యకరమైన “టీ”లు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో రకం తేనీరు కూడా అందుబాటులో వచ్చిందండోయ్‌ మరి అదేంటో చూద్దాం రండి… సాధారణంగా బిర్యాని ఆకుతో మీరేం చేస్తారు మహా అంటే బిర్యాని వండుకుంటారు. లేదా మంచి మసాలా కూరల్లో ఉపయోగిస్తారు. […]