Posted inఆధ్యాత్మికం

Ugadi Telugu New Year : ఉగాది నాడు ఏం చేయాలి ?

Ugadi Telugu New Year : ఉగాది.. తెలుగు కొత్త సంవత్సరం. యుగాది ఆరంభమైన రోజే ఉగాదిగా జరుపుకొంటారు. ఉగాది అంటే ప్రతి ఏటా చైత్ర మాస శుద్ధ పాడ్యమిన వస్తుంది. ఈరోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈరోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. అదేవిధంగా పురాణాల ప్రకారం విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. పూర్వం గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా […]