Posted inNews

The Kashmir Files OTT Release ‘ది క‌శ్మీర్ ఫైల్స్’ ఓటీటీ ప్లాట్ ఫాం, ప్రీమియర్ డేట్ ఫిక్స్

The Kashmir Files OTT Release బాలీవుడ్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రిడైరెక్ట్ చేసిన చిత్రం ‘ది క‌శ్మీర్ ఫైల్స్ ‘ . 1990ల కాలంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో చెల‌రేగిన తిరుగుబాటు, క‌శ్మీరీ హిందువులపై దాడి ఘ‌ట‌న‌ల ఆధారంగా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేసింది. థియేట‌ర్ల‌లో త‌న స‌త్తా ఏంటో చూపించి క‌లెక్ష‌న్ల విష‌యంలో రూ.250 కోట్ల మార్కును దాటేసిన‌ట్టు ట్రేడ్ స‌ర్కిల్‌లో ఇప్ప‌టివ‌ర‌కున్న టాక్‌. వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతూనే..మ‌రోవైపు క‌లెక్ష‌న్ల విష‌యంలో మాత్రం ఏం […]