Andhra Pradesh : బాగా ప్రసిద్ధి చెంది ప్రపంచం లో న్ అరుదైన ఎర్రచందనం శేషాచలం అడవుల్లో దొరుకుతాయి.ఇక్కడ దొరికే ఎర్రచందనం చలా మంచి క్వాలిటీ ఎర్రచందనం.అంతర్జాతీయ మార్కెట్ లో ఈ శేషాచలం అడవుల్లో దొరికేఎర్రచందనానికి వేరే దేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంది.ఇక ఈ ఎర్రచందనాన్ని విదేశాలలో అమ్ముకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో తరలిస్తున్నారు.పుష్ప సినిమా రావడం తో కొత్త కొత్త ప్లాన్స్ వేసి మరీ ఎర్రచందనాన్ని తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. జైలు శిక్ష అనుభవించాక కూడా కొందరు […]