Hyderabad: ఈ మధ్యకాలంలో కొందరు ఇంటర్నెట్ వినియోగాన్ని దుర్వినియోగం చేసుకుంటుండడంతో చిక్కుల్లో పడుతున్నారు. అలాగే ప్రతి విషయానికి ఇంటర్నెట్ పై ఆధారపడుతుండడంతో కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా చేసుకొని ఆర్థిక మోసాలకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంటర్నెట్లో కాల్ గర్ల్స్ కోసం వెతికి లక్షల రూపాయలు పోగొట్టుకొని చివరికి పోలీసులు ఆశ్రయించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పట్టణ పరిసర ప్రాంతంలో మహేష్ (పేరు […]