Posted inFeatured

Pongal Rangoli : సంక్రాంతి ముగ్గులు మరియు విశిష్టత!

సంక్రాంతి ముగ్గులు:  సంక్రాంతి పండుగ వచ్చిందండోయ్!……..  వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసేద్దామా మరి!……. సంక్రాంతి పండుగ రానే వచ్చింది. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను పల్లెల్లో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లె వాతావరణం, పాడి పంటలు, భోగిమంటలు, కోడిపందాలు, ముగ్గుల పోటీలు. ఈ పండుగకి ఎగసిపడే భోగిమంటలు రంగురంగుల ముగ్గులు పచ్చని పైరుగల పొలాలు అన్నీ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. మన తెలుగు […]