Dalitha Bandhu కేసీఆర్‌పై విమర్శలు చేసిన నేతలకు టీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా అనేక మంది శెడ్యూల్ కులాలు, శెడ్యూల్ తెగకు చెందిన వారు ఉన్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి తళితులు అంటే పడదని, వారికి దూరంగా ఉంటారని పలువురు నేతలు అంటున్నారని కడియం తెలిపారు. అలా ఇయితే కేసీఆర్ దళితబంధు పథకం ఎందుకు తీసుకొస్తారని మండిపడ్డారు. దళితులను, దారిధ్య్ర రేఖకు దిగువనున్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆలోచిస్తున్నారని, కానీ కొందరు […]