బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న కార్తీక దీపం సూపర్ ట్విస్ట్ లతో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక నేటి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా మరి. దీప కార్తిక్ పిల్లలు చిక్ మంగులుర్ చేరుకుంటారు. అక్కడ కి వెళ్లగానే దీపకి గతం తలుచుకుంటూ ఉంటుంది అప్పుడు కార్తీక్ ఏంటి దీప అలా ఉన్నావ్ నువ్వు ఏమి ఆలోచించకు సంతోషం గా ఉందాం అనిఅనడంతో సరే డాక్టర్ బాబు మీరు ఫ్రెష్ అయ్యి రండి అని అంటుంది. ఇక కార్తిక్ […]