Posted inFeatured, News, Trending, బిగ్ బాస్

Bigg Boss Srihan: ఫుల్ జోష్ లో ఉన్న బిగ్ బాస్ శ్రీహన్.. శ్రీ సత్యతో రిలేషన్ అదే అంటూ?

Bigg Boss Srihan: మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 ప్రశాంతంగా ముగిసింది. ఇక విన్నర్ గా రేవంత్ రన్నర్ గా శ్రీహన్ గా నిలిచారు. అయితే ఇక్కడ క్రేజ్ మాత్రం రన్నర్ కే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే విన్నర్ కంటే ఎక్కువగా డబ్బులు అందుకున్నాడు శ్రీహాన్. దీంతో విన్నర్ కు సమానంగా కనిపించాడు. మొత్తానికి బిగ్ బాస్ చరిత్రలో విన్నర్ కంటే ఎక్కువగా రన్నర్ రెట్టింపు వసూలు చేసుకోవడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసిందని […]