Arohi Rao Biography: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఆరోహి రావ్ పేరాల జన్మించడం జరిగింది. స్కూల్ మరియు కాలేజీ విద్య వరంగల్లోనే పూర్తి చేసింది.
Arohi Rao introduction: యాంకరింగ్ గా ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 లో ఆరోహి రావ్ పేరాల కెరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక న్యూస్ చానల్స్ మారిన.. టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది.
- Full Name : ఆరోహీ రావ్ పేరాల
- Other Names : అంజలి
- Occupation : యాంకర్, న్యూస్ రీడర్.
- Gender : ఫిమేల్.
- Date of Birth : 09 సెప్టెంబర్
- Birth Place : వరంగల్, తెలంగాణ, ఇండియా.
- Residence : హైదరాబాద్.
- Age :
- Education : గ్రాడ్యుయేషన్
- Nationality: India
- Religion: Hindu
- Height: 5.4
యాంకర్ ఆరోహీ రావ్ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఇస్మార్ట్ అంజలిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో ఈసారి సీజన్ సిక్స్ బిగ్ బాస్ షోలో పోటీ పడటానికి రెడీ అయింది. న్యూస్ రీడర్ గా గుర్తింపు సంపాదించిన యాంకర్ ఆరోహీ రావ్ ఏమేరకు హౌస్ లో రాణిస్తుందో చూడాలి.
Social Media:
Facebook:
Instagram: https://www.instagram.com/arohi_rao/
Twitter: