Neha Chowdary Biography: నేహా చౌదరి తిరుపతిలో జన్మించింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన నేహా ఆరు నెలలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేయడం జరిగింది. ఉన్నత కుటుంబంలో జన్మించిన గాని ప్రారంభంలో వ్యాపారాలు నష్టం రావడంతో నేహా చౌదరి మధ్య తరగతి జీవితాన్ని జీవించింది. అనంతరం ఆమె తల్లికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో నంద్యాలలో బాల్య విద్య అభ్యసించి ఎంటర్టైర్మెంట్ రంగంలో అప్పటినుండే యాక్టివ్ గా రాణించింది.
Neha Chowdary introduction: ప్రముఖ న్యూస్ ఛానల్ మహా న్యూస్ లో యాంకర్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం సాక్షి, హెచ్ఎంటీవీ, ఎన్టీవీ, వనిత టివి, మా మ్యూజిక్ వంటి చోట్ల విజయవంతంగా రాణించింది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే పేరుగాంచిన 2019 సైమా అవార్డ్స్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించడం జరిగింది. ప్రో కబడ్డీ, ఐపీఎల్, ఐసీసీ వరల్డ్ కప్ వంటి స్టార్ స్పోర్ట్స్ ఈవెంట్ కి కూడా నేహా చౌదరి సెలెక్ట్ అయింది.
- Full Name : నేహా చౌదరి.
- Other Names : నేహా.
- Occupation : యాంకర్, నటి, డాన్సర్, మోడల్, యోగా ట్రైనర్.
- Gender : ఫిమేల్
- Date of Birth : సెప్టెంబర్ 11
- Birth Place : తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
- Residence : తిరుపతి.
- Age : 25
- Education : గ్రాడ్యుయేట్.
- Nationality : India
- Religion : Hindu
నేహా చౌదరి యాంకర్ గా పలు ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లలో పనిచేసి మంచి గుర్తింపు సంపాదించింది. మోడలింగ్ రంగంలో కూడా సత్తా చాటిన నేహా చౌదరి.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పోటీ పడటానికి రెడీ అయింది. యాక్టర్ మరియు డాన్సర్ మోడలింగ్ రంగంలో రాణించిన నేహా చౌదరి యోగ టీచర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. మరి సీజన్ సిక్స్ బిగ్ బాస్ షోలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
Social Media:
Facebook:
Instagram: https://www.instagram.com/chowdaryneha/
Twitter: