Posted inFeatured, News, Trending, బిజినెస్

RBI Announcement on Rs.1000 Notes : రూ.1000 నోటును మళ్లీ తీసుకొస్తున్నారా? ఆర్బీఐ కీలక ప్రకటన

RBI Announcement on Rs.1000 Notes : పెద్ద నోట్లు రద్దు చేసి చాలా ఏళ్లు అయింది. రూ.500, రూ.1000 నోట్లను ఆర్బీఐ రద్దు చేసి వాటి స్థానంలో కొత్త 500, 2000 నోట్లను తీసుకొచ్చింది. అలాగే.. కొత్త 100, 50, 20, 10, 200 నోట్లను కూడా తీసుకొచ్చింది. అయితే.. పాత 100, 50, 10, 20 నోట్లు కూడా చలామణిలో ఉన్నాయి. ఇందులో రూ.1000 నోటు మాత్రం చలామణిలో లేదు. అయితే 2000 నోటు […]