10-august-2022-gold-and-silver-prices-in-hyderabad-andhrapradesh
10-august-2022-gold-and-silver-prices-in-hyderabad-andhrapradesh

Gold And Silver Prices: బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి పసిడి వెండి ధరలు పెరిగితే, మరీ కొన్నిసార్లు తగ్గుతుంటాయి . తాజాగా, బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశియా బులియన్ మార్కెట్ ధరలను దేశియంగా రిజర్వు బ్యాంకు నిర్ణయాలు, అంతర్జాతీయ పరిస్థితులు ధరలను ప్రభావితం చేస్తాయి.

మహిళలకు బ్యాడ్ న్యూస్... పెరిగిన పసిడి, వెండి ధరలు...!
మహిళలకు బ్యాడ్ న్యూస్… పెరిగిన పసిడి, వెండి ధరలు…!

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…..

దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.48,100 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.52,470 కొనసాగుతోంది .

ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,950 ఉండగా , 24 క్యారెట్ల తులం పసిడి రూ.52,310 వద్ద పలుకుతోంది .

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 ఉంది.

దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం ధరలు….

ఇక దక్షిణాది తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.49,000 ఉంటే , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,450 గా కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.48,000 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.52,360 గా కొనసాగుతోంది .

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు….

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉంటే , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర బంగారం రూ.52,310 కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,950 ఉంటే , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,310 పలుకుతోంది . విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,950 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.52,310గా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు….

దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.59,000 ఉంటే, ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ వెండి ధర రూ.59,000 గా ఉంది.
ఇక దక్షిణదిన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో కేజీ వెండి ధర రూ.64,500 గా ఉంటే , కర్ణాటక రాజధాని బెంగళూరులో కేజీ వెండి రూ.64,500 నమోదైంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.64,500 ఉంటే, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కేజీ వెండి రూ.64,500 ఉంటే , విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.64,500 గా పలుకుతోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఆగస్ట్ 10, 2022 at 11:28 ఉద.