Business Idea : వ్యాపారం చేయాలనుకునే వారికి మంచి ఐడియా…. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు…..!

S R

New Business Idea : సొంతంగా వ్యాపారం చేయాలనే కా చాలా మందికి ఉన్నా కూడా పెట్టుబడి మార్కెట్ రిస్క్ చేయలేక ఆగిపోతూ ఉంటారు. ఇండియా లో చాలా మంది ఉద్యోగం చేయాలనుకుంటారు తప్ప వ్యాపారం చేసి తమ కింద నలుగురు ఉద్యోగులను పెట్టుకోవాలని అనుకోరు. దీనికి కారణం కుటుంబం భాద్యత తమపై ఉండటం వల్ల రిస్క్ చేయలేక నెల జీతానికి పనిచేయడం బెటర్ అని చాలా మంది భావిస్తారు.

New Business Idea 50 వేల పెట్టుబడితో వ్యాపార ఆలోచన…..

ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా స్థలం అవసరం లేదు. ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టొచ్చు. ఇంతకీ 50 వేల రూపాయల తక్కువ పెట్టుబడితో లాభాలను ఆర్జించే ఆ బిజినెస్ ఆలోచన ఏంటో తెలుసా…. అదే బల్బుల తయారీ. ఇంట్లోనే తయారుచేసి అమ్మే ఎల్‌ఈడీ వ్యాపారం. ప్రభుత్వం ఈ బిజినెస్ కు సబ్సిడీ ఇచ్చి సహాయం కూడా చేస్తుంది.

ఇక ఇ మధ్యకాలంలో ఎల్‌ఈడీ బల్బుల వినియోగం బాగా పెరిగింది మార్కెట్ లో వీటికి డిమాండ్ ఉంది. కాబట్టి ఒక ఎల్‌ఈడీ బల్బు తయారీకి మీకు గరిష్టంగా40 నుండి 50 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనుకుంటే మార్కెట్ లో వీటి ధర 80 నుండి 100 రూపాయల వరకు ఉంటుంది. ప్రతి రోజు 100 బల్బులు అమ్మినా… నాలుగు నుండి ఐదు వేల వరకు సంపాదించవచ్చు.

Business Idea : వ్యాపారం చేయాలనుకునే వారికి మంచి ఐడియా…. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు…..!
Business Idea : వ్యాపారం చేయాలనుకునే వారికి మంచి ఐడియా…. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు…..!

అనేక ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థలు ఎల్‌ఈడీ బల్బులను ఎలా తయారు చేయాలో శిక్షణ ఇస్తున్నాయి. ఎల్‌ఈడీ బల్బుల తయారీ కంపెనీలు శిక్షణ కూడా ఇస్తాయి. దాని శిక్షణలో, ప్రాక్టికల్ మరియు థియేరిటికల్ సమాచారం రెండూ ఇస్తారు . నగరంలో, పల్లెల్లో ఎల్‌ఈడీ బల్బులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. దీని వెలుతురు బాగానే ఉంది మరియు విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. ఇక ఎల్ఈడి బల్బులు సాధారణ బల్బులతో చూస్తే గాజు తో తయారు చేయబడవు ప్లాస్టిక్ తో చేయబడుతాయి అందువల్ల మన్నిక బాగా వస్తాయి.

- Advertisement -