Gold And Silver Prices : నేడు బంగారం ధర స్థిరంగా వుంది. వెండి ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి . ప్రస్తుతం బంగారం, వెండి ధరలలో అనిశ్చితి మనం గమనిస్తూనే ఉన్నాం. బుల్లియన్ మార్కెట్ లో ఈ ధరల హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉంటాయి . అంతర్జాతీయ పరిస్థితులు దేశీయంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కేంద్ర రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు, అలాగే ద్రవ్యోల్బణం, రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న పసిడి నిల్వల ఆధారంగా బంగారం ధరల్లో, వెండి ధరల్లో మార్పులు వస్తుంటాయి. గత కొన్నిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం నేడు స్థిరంగా వుంది మగువలను ఊరిస్తోంది. ఇక వెండి కాస్త పెరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైన ధరల ప్రకారం, 22 క్యారెట్ల తులం బంగారం రూ. 46,200 వుంది , ఇక 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 50,400 గా పలుకుతోంది. ఇది ఇలా ఉండగా వెండి ధర మాత్రం పరుగులు పెడుతోంది. దేశీయంగా కిలో వెండి రూ. 56,000 గా పలుకుతోంది.

Gold And Silver Prices : ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు…..
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 46,190 ఉంటే, 24 క్యారెట్ల తులం బంగారం ధర 50,390 గా కొనసాగుతోంది.
ఆర్థిక రాజధాని ముంబైలో నేడు 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 46,190గా ఉంటే, 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 50,390 గా కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్ కలకత్తా నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 46,190గా ఉండగా, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 50,390 గా నమోదైంది.
ఇక దక్షిణాదిన తమిళనాడు రాజధాని చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,190 ఉంటే, 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 50,390 గా కొనసాగుతోంది .
కర్ణాటక రాజధాని బెంగుళూరులో తులం పసిడి ధర 22 క్యారెట్ల ధర రూ. 46,290 ఉంటే, 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 50,390 గా నమోదైంది .
ఇక కేరళ లో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,190 ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 50,390 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు….
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 46,190 ఉంటే, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 50,390గా నమోదయింది .
ఇక ఆంధ్రప్రదేశ్ విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,190 ఉంటే, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 50,390 గా కొనసాగుతోంది .
వివిధ ప్రాంతాలలో వెండి ధరలు………
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర 56,000 గా ఉంటే, ఆర్థిక రాజధాని ముంబైలోనూ కేజీ వెండి ధర రూ. 56,000గా పలుకుతోంది .ఇక కోల్ కత్తా నగరంలోనూ కిలో వెండి ధర రూ. 61,700 ఉంది.
ఇక దక్షిణాదిన తమిళ నాడు చెన్నై నగరంలో కేజీ వెండి ధర రూ.61,700 గా ఉంటే, బెంగుళూరు నగరంలోనూ కేజీ వెండి రూ. 61,700 గా కొనసాగుతోంది. కేరళ ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ. 61,700 గా పలుకుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 61,700 ఉండగా, ఆంధ్రప్రదేశ్ విజయవాడ విశాఖ నగరాల్లో వెండి ధర రూ. 61,700 గా పలుకుతోంది.