Gold and Silver Rates May 12 : మహిళలకు శుభవార్త తగ్గుముఖం పట్టిన పసిడి , వెండి ధరలు….!

S R

Gold and Silver Rates : May 12 2022 ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో ఆస్థిరత కొనసాగుతోంది . బులియన్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఇక ఇండియాలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం….

బంగారం మార్కెట్ బుల్లియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు పెరుగుతున్న అవి ఒడిదుడుకులకు లోనవ్వుతూ తగ్గుతున్నాయి. ఈ ప్రభావం ఇండియన్ బుల్లియన్ మార్కెట్ పైన ఉంది అందుకే ధరల్లో స్థిరత్వం లేకుండా పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి.ఈ క్రమంలోనే గురువారం బంగారం, వెండి ధరలు తగ్గుతుంది ముఖం పట్టాయి . ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,750 ఉంటే .. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంటోంది . 10 గ్రాములు బంగారం, 22 క్యారెట్లపై రూ.350, 24 క్యారెట్లపై రూ.380 మేర ధర తేడా అయి ధర తగ్గింది . ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.60,400 గా ఉండగా . రూ.1500 మేర తగ్గినట్లు తెలుస్తోంది . ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే….

ఇక మనదేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి 22 క్యారెట్లు ధర రూ.46,750 ఉంది , 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా కొనసాగుతోంది . ఇక ముంబైలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ.46,750 ఉంది , 24 క్యారెట్ల ధర రూ.51,000 గా ఉంది.

ఇక దక్షిణాదిన చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.47,870, 24 క్యారెట్ల ధర తులం రూ.52,220 వద్ద ఉంది . ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో బంగారం 22 క్యారెట్ల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.51,000 ఉంది. ఇక కేరళ విషయానికి వస్తే 22 క్యారెట్ల తులం పసిడి రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.51,000 వద్ద ఉంది .

Telangana తెలంగాణ, ఏపీ లలో పసిడి ధర…..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల పసిడి తులం విలువ రూ.51,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 ఉంటే , 24 క్యారెట్ల ధర రూ.51,000 గా కొనసాగుతోంది . విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర బంగారం ధర రూ.51,000 గా నమోదైంది.

మరీ వెండి ధరలు చూద్దాం…..

దేశ రాజధానిలో కేజీ వెండి ధర రూ.60,400. ఆర్ధిక రాజధాని ముంబైలో కేజీ వెండి ధర రూ.60,400 ఉంటే సౌత్ ఇండియా లో చెన్నైలో కేజీ వెండి విలువ రూ.64,800 గా ఉంటే . కర్ణాటక,బెంగళూరులో రూ.64,800, కేరళలోను రూ.64,800 ఉంటోంది . ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ విలువ రూ.64,800, ఇక ఆంధ్రప్రదేశ్, విజయవాడలో కూడా రూ.64,800 గా ఉంది , ఇక విశాఖ లోకూడా వెండి రూ.64,800 లుగా కొనసాగుతోంది.

- Advertisement -