Gold and Silver Rates : బంగారం మార్కెట్ ను బుల్లియన్ మార్కెట్ అంటాము. ఈ బులియన్ మార్కెట్ లో నిత్యం చోటు చేసుకునే పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. దేశీయంగా రూపాయి మారకపు విలువ, అంతర్జాతీయ పరిస్థితులు, వడ్డీ రేట్లు మొదలైనవి బంగారం, వెండి ధరల హెచ్చు తగ్గులను నిర్ణయిస్తాయి. మే 20 శుక్రవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గడంతో బంగారం, వెండి ధరలు కొంచెం పెరిగాయి. బంగారం 200 మేర పెరిగింది, ఇక వెండి 4000 వరకు పెరిగింది.
Gold and Silver Prices ఈరోజు బంగారం ధరలు…..
22 క్యారెట్ల పసిడి తులం 46,300 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం 50,510 వరకు ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి తులం బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.50,510 గా ఉంది.
ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.50,510 గా ఉంది.
ఇక సౌత్ రాష్ట్రాల్లో……
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల పసిడి తులం ధర రూ.47,550, 24 క్యారెట్ల పసిడి తులం ధర రూ.51,870 వద్ద ఉంది .
ఇక కర్ణాటక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి తులం ధర రూ.46,300 ఉంటే , 24 క్యారెట్ల పసిడి తులం ధర రూ.50,510 కొనసాగుతోంది .
కేరళలో 22 క్యారెట్ల పసిడి తులం ధర రూ.46,300 ఉంటే , 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.50,510 వద్ద నమోదైంది .
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు…..
హైటెక్ సిటీ హైదరాబాద్ లో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.46,300 గా ఉంటే , 24 క్యారెట్ల పసిడి తులం ధర రూ.50,510 గా ఉంది .
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన నగరమైన విజయవాడలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.46,300 ఉంటే , 24 క్యారెట్ల పసిడి తులం ధర రూ.50,510 నమోదైంది. వైజాగ్ నగరంలో 22 క్యారెట్ల పసిడి తులం రూ.46,300 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.50,510 కొనసాగుతోంది.
వెండి ధరలు…..
దేశం రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.60,600 ఉంది . ఆర్ధిక రాజధాని ముంబైలో కేజీ వెండి ధర రూ.65,000 కొనసాగుతోంది .
ఇక దక్షిణాదిన వెండి ధరలు……
తమిళ రాజధాని చెన్నైలో కేజీ వెండి ధర రూ.65,000 .
కర్ణాటక రాజధాని బెంగళూరులో కేజీ వెండి రూ.65,000 ఉండగా,
కేరళలో రూ.65,000 లుగా కేజీ వెండి కొనసాగుతోంది.
ఇక తెలుగురాష్ట్రాల్లో తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.65,000 ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కిలో వీడియో ధర రూ.65,000, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.65,000 లుగా నమోదైంది .