Gold and Silver Rates బంగారం, వెండి ధరలలో మార్పులు ఏ చిన్న అంతర్జాతీయ మార్పు వల్ల ప్రభావితం అవుతాయి. అలాగే దేశీయంగా కేంద్ర రిజర్వు బ్యాంకు నిర్ణయాలు వాటికి దోహదపడుతాయి. ఇక బుల్లియన్ మార్కెట్ లో మొన్నటి వరకు తగ్గిన బంగారం, వెండి ధరలు ఇపుడు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ రోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold and Silver Rates ప్రధాన నగరాల్లో బంగారం ధరలు…..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,900 ఉంది , 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.52,250 గా ఉంటోంది .
ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.47,900 ఉంటోంది , 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.52,250 గా ఉండగా .
తమిళనాడు చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.48,370 ఉంది , 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.52,770 వద్ద ఉంది . కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,900 ఉంటే , 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.52,250 కొనసాగుతోంది . కేరళలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.47,900 ఉంటే , 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.52,250గా నమోదైంది .
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు…..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,900 ఉంటే , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,250 వద్ద ఉంది .
విజయవాడలో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.47,900 ఉంటే , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,250 కొనసాగుతోంది .
విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,900 ఉంటే , 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ధర రూ.52,250 గా నమోదైంది .
వెండి ధరలు……
- దేశం రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.62,000 గా నమోదైంది .
- ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ వెండి ధర రూ.62,000 ఉంది .
- తమిళనాడు రాజధాని చెన్నైలో కేజీ వెండి ధర రూ.66,500 ఉంటోంది .
- కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.66,500 ఉంది. కేరళలో రూ.66,500 లుగా ఉంది .
- ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,500 గా ఉంది.
- విజయవాడలో కేజీ వెండి ధర రూ.66,500, విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.66,500 లుగా నమోదైంది .