Gold and Silver Rates : అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర రిజర్వు బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, మొదలుగు పరిస్థితులు బులియన్ మార్కెట్ లో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇక బులియన్ మార్కెట్ లోని ధరల ఆధారంగా దేశియ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. తాజాగా పెరుగుతున్న బంగారం ధరలకు కొంచెం బ్రేక్ పడింది. ప్రస్తుతం ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం ధర మార్కెట్లో రూ.47,050 ఉంది, ఇక 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.51,330 గా ఉంది. ప్రస్తుతం ఇక కేజీ వెండిధర రూ.61,400 లుగా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు…..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,050 ఉంటే , 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.51,330 గా కొనసాగుతుంది . ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,050 ఉంది. 24 క్యారెట్ల ధర రూ.51,330 గా నమోదైంది .
ఇక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.48,170, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.52,550 వద్ద నమోదైంది .
కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.51,330 కొనసాగుతోంది . కేరళలో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉంది , 24 క్యారెట్ల తులం పసిడి రూ.51,330 వద్ద ఉంది .
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు…..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,050 ఉంటే , 24 క్యారెట్ల తులా. బంగారం ధర రూ.51,330 వద్ద ఉంది .
ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో 22 క్యారెట్లతులం బంగారం ధర రూ.47,050 ఉంది , 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.51,330 నమోదైంది . ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.47,050 , 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.51,330 గా కొనసాగుతోంది.
వెండి ధరలు……
దేశం రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.61,400 ఉండగా, ఆర్ధిక రాజధాని ముంబైలో కేజీ వెండి ధర రూ.61,400 కొనసాగుతోంది. తమిళనాడు చెన్నైలో కేజీ వెండి ధర రూ.65,900 నమోదైంది . కర్ణాటక రాజధాని బెంగళూరులో కేజీ వెండి ధర రూ.65,900, కేరళలో కేజీ వెండి ధర రూ.65,900 లుగా ఉంది .
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.65,900, ఇక ఆంధ్ర విజయవాడలో రూ.65,900, విశాఖపట్నంలో రూ.65,900 లుగా నమోదైంది.