Gold & Silver Rates : బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా పరిస్థితులు బులియన్ మార్కెట్ పై ప్రభావం చూపుతాయి. బంగారం స్వల్పంగా పెరిగింది , ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించి కొంచెం పెరిగింది. సోమవారం తటస్థంగా ఉన్నా ధరలు, మంగళవారం 100 బంగారం ధర పెరిగింది. ఇక ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం….
బంగారం ధరలు….
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం ఉదయం తులం పసిడి ధర రూ. 47,850 ఉంటే తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,200 గా కొనసాగుతోంది.
ఇక చెన్నైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 47,950 ఉంటే, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 52,310 గా ఉంది .
ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ. 47,850 ఉంటే .. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,200 ఉంది .
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి ధరలు రూ. 47,850 ఉంటే, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 52,200గా నమోదైంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 47,850 ఉంటే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,200 నమోదైంది.
ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
సోమవారం తటస్థంగా ఉన్న వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కేజీ వెండిధర రూ. 62,500గా నమోదైంది.
ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,000 కొనసాగుతోంది.
ఆర్ధిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,500 గా ఉంటే ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 62,500 ఉంది.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 67000గా ఉంది .
ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ. 67000 గా నమోదైంది .