Gold& Silver rates : పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అస్సలు చెప్పలేం. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా కేంద్ర రిజర్వు బ్యాంకు నిర్ణయాలు బుల్లియన్ మార్కెట్ పై ప్రభావం చూపుతాయి.బంగారం ధరలలో నిన్నటితో పోలిస్తే 660 రూపాయల మేర వెత్యాసం కనబడుతోంది. అయితే బంగారం పెరిగిన వెండి ధరలు మాత్రం కొన్ని చోట్ల కొద్దిగా పెరిగినా మరి కొన్ని చోట్ల స్థిరంగా కొనసాగుతున్నాయి.
Gold & Silver rates: ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశం రాజధాని ఢిల్లీలో రూ.600 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 గా ఉంది .
ఆర్ధిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.48,360 ఉంటే , 24 క్యారెట్ల పసిడి తులం ధర రూ.52,760గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.48,360 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.52,760 వద్ద కొనసాగుతోంది .
బెంగళూరులో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.48,360 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.52,760 ఉంది. కేరళలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.48,360 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.52,760 వద్ద ఉంటోంది.
తమిళనాడు చెన్నైలో బంగారంపై రూ.620 పెరగడంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.48,420 ఉంటే, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,820 తో కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు…..
నేడు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.52,760 కి ఎగబాకింది . 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.48,360 వద్ద కొనసాగుతోంది .
ఇక ఆంధ్రప్రదేశ్ లో బంగారం ధరలు విజయవాడలో 24 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ.52,760గా ఉంటే, 22 క్యారెట్ల పసిడి తులం ధర రూ.48,360 అయింది. విశాఖపట్నం, తిరుపతిలో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,760 కాగా, 22 క్యారెట్ల పసిడి తులం ధర రూ.48,360 గా ఉంది .

వెండి ధరలు…..
బంగారం ధరలు పెరిగిన వెండి ధరలలో ఎటువంటి పెరుగుదల కనిపించలేదు ప్రస్తుతం తటస్థంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వెండి పలు నగరాల్లో స్వల్పంగా పెరిగింది మరి కొన్నిచోట్లా స్థిరంగా కొనసాగుతోంది దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.62,000 ఉండగా. ఆర్ధిక రాజధాని ముంబైలో కేజీ వెండి ధర రూ.62,000 వద్ద ఉంది కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,500ఉంటే, ఇక కేరళలో రూ.67,500 వద్ద కేజీ వెండి ధర ఉంది .ఇక తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500 ఉంది.
విజయవాడలో కిలో వెండి ధర రూ.67,500 ఉంటే, ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు కిలో వెండి ధర రూ.67,500 వద్ద కొనసాగుతోంది.