Today Gold and Silver Prices : సాధారణంగా బులియన్ మార్కెట్ లో సంభవించే మార్పుల వలన కానీ అంతర్జాతీయంగా జరిగే సంఘటనల కారణంగా కానీ మార్కెట్లో బంగారం ధరలలో మార్పులు వస్తుంటాయి. తాజాగా మరోసారి మగువలకు షాక్ కి గురిచేస్తూ బంగారం ధరలు పెరిగాయి. బంగారం దారిలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. మే 28 కి దేశంలో బంగారం వెండి ధరలు పెరిgayi. దేశంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,750 పలుకుతూండగా, 24 క్యారెట్ల తులం బంగారం రూ.52,090 వద్ద కొనసాగుతోంది.
Gold and Sliver Prices Today : దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు…..
తమిళ్నాడు లో ని చెన్నై నగరం లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,800 గా పలుకుతూండగా , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,150 గా కొనసాగుతోంది.
ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,750 కొనసాగుతుండగా , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,090 గా పలుకుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,750 పలుకగా , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది.
ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 పలుకుతుండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది .
కేరళలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రలలో బంగారం ధరలు….
తెలంగాణ లోనై హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 కొనసాగుతోంది .
ఆంధ్రప్రదేశ్ లోనై విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,750 గా ఉండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా పలుకుతోంది.
బంగారం బాటలోనే సాగుతున్న వెండి….
బంగారం బాటలోనే వెండి ధర కూడా పయనిస్తోంది. చెన్నై నగరంలో కిలో వెండి రేటు రూ.66,600 పలుకుతూండగా,ఆర్ధిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.62,150 ఉంది, ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,150 పలుకుతోంది , కోల్‌కతాలో కిలో వెండి రూ.62,150 ఉండగా . బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,600 పలుకుతోంది , ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.66,600 ఉంది. ఇది కేరళలో రూ.66,600 వద్ద ఉండగా, విజయవాడలో రూ.66,600 వద్ద కొనసాగుతోంది.