bank of maharashtra
bank of maharashtra

BOM: బ్యాంకులో జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికోసం బ్యాంకు అఫ్ మహారాష్ట్ర క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ II మరియు III పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు పోస్టులకు కలిపి మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సంస్థ తెలిపింది. ఈ పోస్టులకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అప్లై ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

bank of maharashtra
bank of maharashtra

టోటల్ ఖాళీలు:
===========
100 పోస్టులు

జీతం:
====
ఆఫీసర్ స్కేల్ II: Rs. 69810/-
ఆఫీసర్ స్కేల్ III: Rs. 78230/-

అప్లికేషన్ ఫి:
=========
BC /SC/ST/PWD/ESM అభ్యర్థులకు ఫీజు: 1180/-.
OC అభ్యర్థులు ఫీజు: 118/-
పేమెంట్ మోడ్: ఆన్లైన్

ఇంపార్టెంట్ డేట్స్:
==============
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్: 23-10-2023
అప్లికేషన్ ఎండింగ్ డేట్: 06-11-2023

ఏజ్ లిమిట్:
=========
మినిమమ్ ఏజ్ లిమిట్: 25 ఇయర్స్
అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ II : 32 ఇయర్స్ దాటరాదు
అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ III : 35 ఇయర్స్ దాటరాదు
క్యాస్ట్ ఆధారంగా ఏజ్ రిలాక్షేశన్ ఉంటుంది.

క్వాలిఫికేషన్:
==========

ఏదైనా డిగ్రీతో పాటు MBA/PGDBA/PGDBM/CFA/CA ICWA/ఫైనాన్సియల్ మానేజ్మెంట్ రిస్క్ లలో ఎదో ఒకటి పూర్తి చేసి ఉండాలి.

అనుభవం:
========

సంబంధిత విభాగంలో క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ IIకు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
సంబంధిత విభాగంలో క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ IIIకు ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి.

ఆఫీసియల్ నోటిఫికేషన్:
==================

https://bankofmaharashtra.in/writereaddata/documentlibrary/2d151b4e-e238-47c6-b18e-8d9b74f07c1a.pdf

ఆఫీసియల్ వెబ్సైటు:
===============

https://ibpsonline.ibps.in/bomcooct23/

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on అక్టోబర్ 27, 2023 at 6:50 ఉద.