cdac
cdac

C-DAC: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ నుండి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ మేనేజర్, ఇతర పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఇప్పుడు, ఎక్కడ, ఎలా చెయ్యాలో ఇప్పుడు ఇక్కడ తెల్సుకుందాం.

cdac
cdac

టోటల్ ఖాళీలు:
===========
159 పోస్టులు

అప్లికేషన్ ఫి:
=========
BC /SC/ST/PWD/ESM అభ్యర్థులకు ఫీజు: నిల్.
OC అభ్యర్థులు ఫీజు: 590/-
పేమెంట్ మోడ్: ఆన్లైన్

ఇంపార్టెంట్ డేట్స్:
==============
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్: 28.10.2023
అప్లికేషన్ ఎండింగ్ డేట్: 17.11.2023

ఏజ్ లిమిట్:
=========
మినిమమ్ ఏజ్ లిమిట్: 30 ఇయర్స్
అప్పర్ ఏజ్ లిమిట్: 45 ఇయర్స్
క్యాస్ట్ ఆధారంగా ఏజ్ రిలాక్షేశన్ ఉంటుంది.

క్వాలిఫికేషన్:
==========
డిగ్రీతో పాటు పీజీ కూడా పూర్తి చేసి ఉండాలి.

ఆఫీసియల్ నోటిఫికేషన్:
==================

https://www.cdac.in/index.aspx?id=ca_ADVT_CDAC_Bengaluru_October_2023

ఆఫీసియల్ వెబ్సైటు:
===============

https://www.cdac.in/index.aspx?id=ca_ADVT_CDAC_Bengaluru_October_2023

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on అక్టోబర్ 31, 2023 at 7:26 ఉద.