NABFID: నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సంస్థ నుండి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఫైనాన్సియల్ డిపార్ట్మెంట్ లో పని చేయాలనుకుంటున్న వారికి ఇదొక సువర్ణావకాశం. అయితే ఈ పోస్టులకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అప్లై చెయ్యాలో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

టోటల్ ఖాళీలు:
===========
56 పోస్టులు
అప్లికేషన్ ఫి:
=========
BC /SC/ST/PWD/ESM అభ్యర్థులకు ఫీజు: 800/-.
OC అభ్యర్థులు ఫీజు: 100/-
పేమెంట్ మోడ్: ఆన్లైన్
ఇంపార్టెంట్ డేట్స్:
==============
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్: 23.10.2023
అప్లికేషన్ ఎండింగ్ డేట్: 13.11.2023
ఏజ్ లిమిట్:
=========
మినిమమ్ ఏజ్ లిమిట్: 21 ఇయర్స్
అప్పర్ ఏజ్ లిమిట్: 32 ఇయర్స్
క్యాస్ట్ ఆధారంగా ఏజ్ రిలాక్షేశన్ ఉంటుంది.
క్వాలిఫికేషన్:
==========
డిగ్రీతో పాటు పీజీ కూడా పూర్తి చేసి ఉండాలి.
ఆఫీసియల్ నోటిఫికేషన్:
==================
https://nabfid.org/uploads/files/careers/announcements/Final-Upload-Version.pdf
ఆఫీసియల్ వెబ్సైటు:
===============
https://ibpsonline.ibps.in/nabfidaug23/