TMB: బ్యాంకు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తమిళ్ నడ్ మెర్కాన్ టైల్ బ్యాంకు లిమిటెడ్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే rrb క్లర్క్, po, ibps క్లర్క్ మైన్స్ కూడా ఇప్పటికే అయిపోయాయి కాబట్టి ఆ ప్రేపరషన్ ను నోటిఫికేషన్ కోసం కూడా వాడుకోవచ్చు. ఈ పోస్ట్ కు సంబంధించిన వేకెన్సీల గురించి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అప్లై చెయ్యాలో ఇప్పుడు తెల్సుకుందాం.

ఖాళీలు:
=====
72 ప్రొబిసీనరీ క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తమిళ్ నడ్ మెర్కాన్ టైల్ బ్యాంకు లిమిటెడ్ తెలిపింది.
ఇంపార్టెంట్ డేట్స్:
==============
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్: 16-10-2023
అప్లికేషన్ లాస్ట్ డేట్: 06-11-2023
క్వాలిఫికేషన్:
==========
ఏదైనా డిగ్రీని 60%తో పూర్తి చేసి ఉండాలి.
ఏజ్ లిమిట్:
=========
గ్రాడ్యుయేట్స్ కు 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరాదు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారికి 26 సంవత్సరాలు ఉండాలి.
కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఫి డీటెయిల్స్:
==========
నాన్ రేఫండబుల్ ఫీ రూ. 600/-
పేమెంట్ మోడ్: ఆన్లైన్
ఆఫీసియల్ వెబ్సైటు:
================
https://www.tmbnet.in/tmb_careers/