TTD: తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి AEE , AE&ATO(civil) పోస్టులకు నోటిఫికేషన్ ను విడదల చేసింది. టీటీడీలో పని చేయాలనుకుంటున్న వారికి ఇదొక సువర్ణావకాశం. ఈ పోస్టులకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అప్లై చెయ్యాలో, ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెల్సుకుందాం.

టోటల్ ఖాళీలు:
===========
56 పోస్టులు
AEE (CIVIL): 27 vacancies.
AE (CIVIL): 10 Vacancies
ATO (CIVIL): 19 vacancies
జీతం:
====
AEE (CIVIL) జీతం: 57100-147760 (in RPS-2022)
AE (CIVIL) జీతం: Rs:48440-137220 (in RPS-2022)
ATO (CIVIL) జీతం: Rs:37640-115500 (in RPS2022)
ఇంపార్టెంట్ డేట్స్:
==============
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్: 26-10-2023
అప్లికేషన్ ఎండింగ్ డేట్: 23-11-2023
ఏజ్ లిమిట్:
=========
అప్పర్ ఏజ్ లిమిట్: 42 ఇయర్స్
క్యాస్ట్ ఆధారంగా ఏజ్ రిలాక్షేశన్ ఉంటుంది.
క్వాలిఫికేషన్:
==========
AEE (CIVIL) పోస్టుకు B.E.Degree (Civil or Mech) చేసి ఉండాలి.
AE (CIVIL) పోస్టుకు LCE or LME పూర్తి చేసి ఉండాలి.
ATO (CIVIL) పోస్టుకు LCE Diploma పూర్తి చేసి ఉండాలి.
ఆఫీసియల్ నోటిఫికేషన్:
==================
https://ttd-recruitment.aptonline.in/TTDRecruitment/IndexScripts/images/TTDER-Web%20Notification.pdf
ఆఫీసియల్ వెబ్సైటు:
===============
https://ttd-recruitment.aptonline.in/TTDRecruitment/Views/Dashboard.aspx