Rashmika mandanna : రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ కలిసి రెండు సినిమాలలో నటించారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్. ఈ రెండు సినిమాలలో గీత గోవిందం 100 కోట్ల క్లబ్ లో చేరగా డియర్ కామ్రేడ్ మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయినా అభిమానులకు రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ అంటే ఎందుకంత క్రేజ్.. మళ్ళీ మళ్ళీ వాళ్ళ రొమాన్స్ చూడాలని ఎందుకనుకుంటున్నారు. అని హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. అందుకు […]