Posted inఆరోగ్యం

తెల్ల కోడి గుడ్లా లేక నాటు కోడి గుడ్లా.. ఏ గుడ్లను తినాలి? ఏ గుడ్లను తినకూడదు? వెలుగులోకి సంచలన నిజాలు

ఆదివారమైనా.. సోమవారమైనా.. రోజూ తినండి గుడ్డు అని అన్నారు పెద్దలు. అంటే.. రోజూ ఒక గుడ్డును తినాలి అన్నమాట. ఉడకబెట్టిన గుడ్డు అయితే మరీ మంచిది. గుడ్డును కంప్లీట్ ఫుడ్ అంటారు. ఎందుకంటే.. గుడ్డులో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ ను అందిస్తాయి. అందుకే.. పిల్లలకు కూడా ఎక్కువగా గుడ్డును పెడుతుంటారు. అసలు గుడ్లను తినని వాళ్లు ఉండరు. శాఖాహారి అయినా మాంసాహారి అయినా ఎవ్వరైనా గుడ్డును మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు. గుడ్డుతో ఎన్నో […]