Charmy : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఛార్మి కౌర్ ముందు బాలీవుడ్ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తమిళ సినిమాలు ఆ తర్వాత తెలుగు సినిమాలలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఛార్మి నటించిన మొదటి సినిమా నీ తోడు కావాలి. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా కూడా ఛార్మి కి స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం అందుకుంది. నితిన్ హీరోగా నటించిన శ్రీ ఆంజనేయం సినిమాలో ఆమెకి హీరోయిన్‌గా […]