Sbi Jobs బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ మంచి అవకాశాన్ని అందిస్తుంది. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ లాంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నందున… ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆయా పోస్టులకు కావాల్సిన విద్యార్హత, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం వంటి వివరాలను తెలుసుకుందాం… […]