Srikanth అఖండ Movie : హీరో శ్రీకాంత్ ఒకప్పుడు కుటుంబ కథాలు చిత్రాలు చేసి మంచి ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు. సక్సెస్ రేసులో వెనుకబడిపోవడంతో తన పంథాను పూర్తిగామార్చుకున్నారు. అప్పుడుప్పుడు హీరోగా కనిపిస్తూనే, మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా శ్రీకాంత్ విలన్ గా కొత్త అవతారెమెత్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ ఉండగా, ‘అఖండ’ సినిమాను గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన స్పందిస్తూ ..’అఖండ’ సినిమాలో విలన్ గా తెరపై […]