Nandamuri BalaKrishna నందమూరి నటసింహం బాలకృష్ణ తనలోని మరో యాంగిల్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ “ఆహా”లో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అనే ప్రొగ్రామ్‌కు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షోలో టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ ప్రొగ్రాం ఫస్ట్ ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నారు. అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులు […]