Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5, స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో పిసినారి భాగ్యం గా ఫేమ్ పొందిన ఉమాదేవి బిగ్ బాస్ 5 వ సీజన్ లోకి అడుగుపెట్టి ఆటని బగ్గుమనిపించింది. నేను ఎవరి జోలికీ వెళ్లను నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అనే పాలసీతో నడుస్తూ ఉన్న కొద్ది రోజులైనా తనదైన ఆటతీరుతో కాసేపు పోట్లాడినా మరికాసేపు నవ్విస్తూ ప్రేక్షకులను అలరించింది […]