Keerthy Suresh : కీర్తి సురేష్..పరిచయం అక్కర్లేని పేరు..’మహా నటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది బ్యూటీ కీర్తి సురేష్.. టాలీవుడ్ లోకి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజ’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ….వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను కీర్తి సురేష్ అలరిస్తూ వస్తుంది. సినిమలో తన పాత్ర చిన్నదా పెద్దదా ప్రాధాన్యత ఉన్నదా లేదా అనేది పట్టించుకోకుండా తనకు కథ నచ్చితే చాలు..ఏ […]