RGV – K A Paul: ఆర్ఆర్ఆర్ టైమ్ వేస్ట్ సినిమా అన్న పాల్‌ను నీ మొహం రా అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చలకు తెర తీసింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మెగా – నందమూరి హీరోలు రామ్ చరణ్ – ఎన్.టి.ఆర్ లతో రూపొందించిన భారీ మల్టీస్టారర్ ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డ్స్ సృష్ఠిస్తోంది. ఈ సినిమా […]