Ramya Subramanian కొంతమంది నటీనటులకు అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాక గుర్తింపు నోచుకోలేక పోయిన నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే తమిళంలో చిన్నాచితకా పాత్రలో నటిస్తూ బాగానే అలరిస్తున్న యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రమ్య సుబ్రహ్మణ్యం కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే ఈ అమ్మడు తెలుగులో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఓవర్ అనే చిత్రంలో ఒక ప్రాధాన్యత ఉన్న […]