Telugu Film: ప్రస్తుత కాలంలో సినిమాలు షూటింగ్ చేయటం కోసం విదేశాలకు వెళ్లడం చాలా సులువైన పని. విదేశాలలో షూటింగ్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని.. అయినప్పటికీ ప్రస్తుత కాలంలో నిర్మాతలు కూడా కోట్ల రూపాయల ఖర్చుపెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. కొన్ని సినిమాలు పూర్తిస్థాయిలో విదేశాలలో షూటింగ్ జరుపుతున్నారు. ఈ రోజుల్లో ఈ విషయం వింత కాకపోయినా 45 ఏళ్ల క్రితం విదేశాలలో షూటింగ్ అంటే చాలా వింత. అయితే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన” […]