Posted inEntertainment, Featured, News, Trending

Comedian Sunil: నటుడు సునీల్ కు వరస అవకాశాలు.. కమీడియన్ గా మళ్లీ ముద్ర వేసుకోబోతున్నాడా?

Comedian Sunil: ప్రముఖ నటుడు సునీల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎప్పటి నుంచో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎక్కువ హాస్యపాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారాడు. అందాల రాముడు అతనికి కథానాయకుడిగా మొదటి సినిమా. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న మంచి ప్రజాదరణ పొందింది. ఇక రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. త్రివిక్రమ్ సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నించాడు. తన సినిమాల్లో […]