Bigg Boss 6 Telugu Day 26 Review: బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం కెప్టెన్‌గా కీర్తి ఎంపికైంది. అయితే ఈ సారి మాత్రం ఎన్నెన్నో మలుపులు తిరిగింది. చివరకు కీర్తి కెప్టెన్‌గా నిలిచింది. ఈ టాస్కులో సత్యను గెలిచేందుకు చాలానే కష్టపడ్డాడు అర్జున్. బీబీ హోటల్ టాస్కులో తన వద్ద ఉన్న డబ్బులన్నీ కూడా సత్యకు ఇచ్చేశాడు. తన చిన్న చిన్న కోరికలన్నీ తీర్చుకున్నాడు అర్జున్. ఆమె భుజం మీద చేతులు వేసుకుని ఫోటోలు […]